తుఫాన్ కారణంగా ఏపిలో భారీగా పంట నష్టం..!

Rice fields

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుఫాన్ కారణంగా ఏపి రాష్ట్రవ్యాప్తంగా భారీగా పంట నష్టం జరిగింది&period; జగ్గయ్యపేట మండలం రామచంద్రుని పేట గ్రామంలో జరిగింది&period; ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వరి పొలాలు పూర్తిగా నీట మునిగాయి&period; చేతికి వచ్చిన పంట నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు&period; ఆరుగాలం కష్టపడి చేతికి వచ్చిన పంట నీట మునగడంతో రైతులు అయోమయ స్థితిలో పడ్డారు&period; పంట నష్టం జరిగిందని అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు&period; పంట నష్టం అంచనా వేయమని రైతుభరోసా కేంద్రాలను సంప్రదిస్తే మాకు ఉన్నతాధికారుల నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదని చెపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"MA1X2Nd8bg"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-center-announced-in-the-rajya-sabha-that-amaravati-is-the-capital-of-ap&sol;amp&sol;">ఏపీ రాజధాని అమరావతి అంటూ రాజ్యసభలో కేంద్రం వెల్లడి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏపీ రాజధాని అమరావతి అంటూ రాజ్యసభలో కేంద్రం వెల్లడి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-center-announced-in-the-rajya-sabha-that-amaravati-is-the-capital-of-ap&sol;embed&sol;&num;&quest;secret&equals;WBuTrmbgU5&num;&quest;secret&equals;MA1X2Nd8bg" data-secret&equals;"MA1X2Nd8bg" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"pC8RDWwc7Q"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;as-the-typhoon-recedes-the-coastal-areas-are-devastated&sol;amp&sol;">తుఫాన్ పోతూ పోతూ తీర ప్రాంతంలో బీభత్సం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తుఫాన్ పోతూ పోతూ తీర ప్రాంతంలో బీభత్సం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;as-the-typhoon-recedes-the-coastal-areas-are-devastated&sol;embed&sol;&num;&quest;secret&equals;vbS4xmpLNN&num;&quest;secret&equals;pC8RDWwc7Q" data-secret&equals;"pC8RDWwc7Q" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..

మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..