గ్రామంలోకి భారీగా వరద నీరు..

penna water

Advertisements

&NewLine;<p> ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాలెం లో ఇటీవల కురిసిన వర్షాలకు పెన్నా వరద నీరు గ్రామంలోకి భారీగా చేరుకుంది&period; గ్రామస్తులు చొరవ తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది&period; పల్లిపాలెం గ్రామంలోకి వస్తుండటంతో గ్రామస్దులు చొరవ తీసుకొని పెన్నాముఖ ద్వార కట్టను తెగొట్టిన మత్స్యకారులు బకింగ్ హోమ్ కెనాల్ లోని వరద నీరు సముద్రం లోకి వదులుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.