ములుగు జిల్లా,
మావోయిస్టుల బంద్ | Maoist bandh
మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ఐ హైలర్ట్ ప్రకటించిన వెంకటాపురం(Venkatapuram) సర్కిల్ పోలీసులు. తెలంగాణ -చత్తీస్గడ్ జాతీయ ప్రధాన రహదారిపై, భద్రాచలం వెంకటాపురం రాష్ట్రీయ రహదారిపై. బాంబ్ స్క్వాడ్ బృందాలతో, రహదారికి ఇరువైపులా తనిఖీ చేస్తూ, రహదారిపై వెళ్లే వాహనాలు ముమ్మరిగా తనిఖీలు చేస్తూ, అనుమానితుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఏజెన్సీలోని దండకారణ్య గిరిజన గ్రామాలపై డేగ కన్నుతో నీకే వ్యవస్థను పటిష్టం చేశారు పోలీసులు. గోదావరి పెర్రి పాయింట్ వద్ద నిఘానేత్రంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే హిట్ లిస్ట్ లో ఉన్న రాజకీయ నాయకులను సురక్ష ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. వెంకటాపూరం వాజేడు మండలాల్లోని పనులు నిర్వహిస్తున్న పోక్లేన్లు మరి వాహనాలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో హై అలర్ట్..