ఏపీ వాసులకు అలర్ట్‌.. రేపు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు

High temperatures

Advertisements

&NewLine;<p>ఏపీలో ఎండలు మండిపోతున్నాయి&period; భానుడు భగభగ నిప్పులు కక్కుతున్నాడు&period; ఐఎండీ సూచనల ప్రకారం&period;&period; ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని&comma; ఈసారి ఎక్కువ రోజులపాటు వడగాల్పులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రేపు తీవ్ర వడ గాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు&lpar;109&rpar; &colon;-<br>శ్రీకాకుళం 24 &comma; విజయనగరం 25&comma; పార్వతీపురం మన్యం 14&comma; అల్లూరిసీతారామరాజు 6&comma; విశాఖపట్నం 3&comma; అనకాపల్లి 16&comma; కాకినాడ 11&comma; కోనసీమ 1&comma; తూర్పుగోదావరి 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44&period;1 డిగ్రీలు&comma; వైయస్సార్ జిల్లా చిన్నచెప్పల్లిలో 43&period;9 డిగ్రీలు&comma; కర్నూలు జిల్లా లద్దగిరిలో 43&period;8 డిగ్రీలు&comma; ప్రకాశం జిల్లా దరిమడుగు 43&period;6&comma; అనంతపురం జిల్లా తెరన్నపల్లి 43&period;5&comma; నెల్లూరు జిల్లా మనుబోలు&comma; తిరుపతి జిల్లా చియ్యవరంలో 43&period;2&comma; శ్రీ సత్యసాయి జిల్లా కుటగుల్లలో 43&period;1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది&period; 18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు&period; అలాగే 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు&comma; 97 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు&period; ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని&comma; వృద్దులు&comma; గర్భిణీలు&comma; బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు&period; డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS &lpar;ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్&rpar;&comma; ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ&comma; నిమ్మకాయ నీరు&comma; మజ్జిగ&comma; కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.