హిందూ – ముస్లిం భాయ్ భాయ్

hindu - muslim

Advertisements

&NewLine;<p>మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఓ ముస్లిం యువకుడు మత సామరస్యాన్ని చాటుకున్నాడు&period; అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు కార్తీక మాసం సందర్భంగా తాడేపల్లి మండలం నులకపేట లో మహేష్ రెడ్డి యువకుడు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు&period; ఈ నేపథ్యంలో స్థానిక నులకపేట ప్రాంతానికి చెందిన షేక్ జిలాని అనే ముస్లిం యువకుడు&period;&period; అయ్యప్ప భజన పూజా కార్యక్రమానికి వచ్చిన అయ్యప్ప దీక్ష స్వాములకు కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనం &lpar;బిక్ష&rpar; ఏర్పాటు చేశాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.