చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి దేవాలయం చరిత్ర

History of Chaturmukha Brahma Lingeswara Swamy

Advertisements

&NewLine;<p>బ్రహ్మ లింగేశ్వర స్వామిభారత దేశంలో ఎన్నో ఏండ్ల చరిత్రకలిగిన ప్రముఖ దేవాలయాలలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి&period;ఆ ఆలయంలో బ్రహ్మచే ప్రతిష్టింపబడిన శివలింగం ఉన్నందువల్ల ఈ ఆలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది&period; అందుకే ఈ ప్రాంతం బలి ఘట్టంగా పేరుగాంచింది&period; బ్రహ్మచే ప్రతిష్టింపబడిన ఈ శివలింగానికి ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన పూజా కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతాయి&period; బ్రహ్మ లింగేశ్వర స్వామి హిరణ్యాక్షుని వెంటాడుతూ విష్ణువు వరాహ రూపంలో భూమిని చేరుకునే పయనించడం వల్ల ఆ సమయంలో బలి చక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రసాదించిన శివలింగానికి అభిషేకం నిమిత్తం నీరు కావాలని విష్ణుమూర్తి కోరగా వరాహ రూపంలో ఉన్న విష్ణు&period; ఈ మార్గం గుండా నదిని ఏర్పడటంతో వరహానది గా పేరుగాంచి నట్లు చెబుతున్నారు&period; ఈనది ఉత్తర దిక్కుగా ప్రవహించడంతో ఉత్తరవాహినిగానూ&comma; ఈ ప్రాంతం దక్షిణ కాశీగానూ చరిత్రలో నిలిచింది&period; ఉత్తర వాహినిలో స్నానం ఆచరించడం సర్వ పాప పరిహారంగా భక్తులు భావిస్తారు&period; బ్రహ్మ లింగేశ్వర స్వామిబ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా రాతితోనే నిర్మితమైంది&period; రాతి స్తంభాలు&comma; పైకప్పులు సైతం రాతితో నిర్మించారు&period; వేల సంవత్సరాల క్రితమే ఈదేవాలయం పూర్తి స్థాయిలో నిర్మితమైనట్లు స్థానికులు చెబుతుంటారు&period; సుమారు 50 గజాల పొడవు&comma; వెడల్పులతో ఉన్న కోనేరు మధ్యలో స్వామి ఆలయం నిర్మాణమై ఉంది&period; మధ్యలో సుమారు ఏడు అడుగులు చదరంగా గర్భగుడి&comma; దాని చుట్టూ నాలుగు వైపులా ఆరు అడుగుల వెడల్పున వరండా&comma; ముందు వైపు ధ్వజస్తంభం&comma; గర్భగుడిపైన గోపురం దేవాలయ నిర్మాణ మైంది&period; కోనేరు గట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు 10 అడుగుల వెడల్పున వంతెన నిర్మించారు&period; బ్రహ్మ లింగేశ్వర స్వామిఇక్కడి ఆలయం త్రిశూల పర్వతంపై ఉంది&period; సమీపంలో విభూతి గనులు కూడా ఉన్నాయి&period; ఈ దేవాలయం దేవాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతుంది&period;దేవాలయానికి గల ఆస్తులు నిత్య ధూప&comma; దీప&comma; నైవేద్యాలను సమకూర్చుతున్నారు&period; ఇక్కడకు వచ్చే భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పించుకుంటారు&period; బ్రహ్మ లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు&comma; అభిషేకాలు రుద్రాభిషేకాలు&comma; అభిషేకాలు రుద్రాభిషేకాలు&comma; ఏకవార అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు&period; బ్రహ్మ లింగేశ్వర స్వామి ఈ శివలింగానికి ప్రతి సోమవారం భక్తులు వచ్చి అభిషేకాలు చేయించుకున్నారు&period; అలాగే ప్రతి ఏటా కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన్న పూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరుపుకుంటారు&period; ఆయా పర్వదినాల్లో లక్షలాదిమంది ఉత్సవాలలో భక్తులతో కోలాహలంగా ఉంటుంది&period; ఆ దగ్గర భీమేశ్వరాలయం&comma; నంది విగ్రహం కూడా ఉన్నాయి&period; ఇక్కడి అమ్మవారు రాజ్యలక్ష్మి&period; ఈ ఆలయం క్రీ&period;శ&period; మొదటి శతాబ్దం నుంచీ ఉన్నదనటానికి చారిత్రక ఆధారాలు ఇక్కడ దొరికిన నాణేలు&period; బ్రహ్మ లింగేశ్వర స్వామి తొట్టతొలుత ఈ క్షేత్రం పేరు తాంబ్రావ&comma; తాంబ్రాప&period; క్రమంగా అది చేబ్రోలు అయింది&period;లోహ యుగపు మొదలులో ఇక్కడ తామ్ర లోహం చాలా విరివిగా దొరికేది&period;మొదట ఇక్కడ కుమార స్వామి గుడి&comma; పూజ ఉండేవిట&period; అప్పట్లో చౌడేశ్వరి&comma; గణపేశ్వర ఆలయం నిర్మించారు&period; తర్వాత భీమేశ్వరాలయం&period; ఈ భీమేశ్వరాలయం క్రీ&period;శ&period; రెండవ శతాబ్ది కి చెందినది&period; ఈ గుడికి జీర్ణోద్ధరణ ప్రక్రియ నిమిత్తం బాగు చేస్తుంది&period; రెండువేల ఏళ్ల సంవత్సరాల క్రితం శివలింగం నంది విగ్రహాలు బయటపడ్డాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.