తాడ్ బండ్ హనుమాన్ ఆలయం చరిత్ర

Tad Bund Hanuman

Advertisements

&NewLine;<p>హనుమాన్ మహా పరాక్రమవంతుడు&comma; అపజయమే ఎరుగనివాడు&period; శత్రువులను సంహరించడంలోను భక్తులకు అభయమివ్వడంలోను ఆయన ఎంత మాత్రం వెనుకాడడు&period; ఆయన పేరు వింటేనే భూత ప్రేత పిశాచాలు కంటికి కనిపించనంత దూరం పారిపోతాయి&period; అంతటి శక్తిమంతుడైన ఆంజనేయుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు&period; అలా ఆవిర్భవించిన ఆలయమే శ్రీ తాడ్ బండ్ వీరాంజనేయ ఆలయం&period; తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు&period; స్వామివారి సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి&period; ఏటా చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ &comma; వైశాఖ బహుళ దశమినాడు జయంతిని ఘనంగా నిర్వహిస్తారు&period; లక్షలాది దీక్షాపరులు&comma; భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు&period; తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి త్రేతాయుగంలోనే ఇక్కడ స్వామి స్వయంభువుగా ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది&period; జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు చెబుతారు&period; 19 శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి తన జాడను తెలియజేయడంతో&comma; అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయసహకారాలతో&comma; నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ఠ జరిపాడు&period; ఆనాటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి&period; మరి ఈ ఆలయ విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం&period; తాడ్ బండ్ వీరాంజనేయ స్వామితాడ్ బండ్ ప్రాంతంలో నెలకొన్న శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం స్వయంభువుడని ప్రతీతి&period; మొగలులు&comma; రాజపుత్రులు&comma; కుతుబ్ షాహీలు ఈ దేవాలయం కోసం కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెబుతుంటారు&period; ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే హనూమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషాలు శిలాఫలకంపై ఉంటుంది&period; నవ వ్యాకరణంలో చివరి నాలుగు అంకాలను పూర్తి చేయాలంటే ఖచ్ఛితంగా గృహస్తుడై ఉండాలని&comma; ఇందుకోసం తన కమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని స్వామివారికి గురువైన సూర్యుడు సూచిస్తాడు&period; ఇందుకు అంగీకరించిన ఆంజనేయుడు ఆమెను వివాహమాడతాడు&period; తాడ్ బండ్ వీరాంజనేయ స్వామికానీ&comma; ఆపై బ్రహ్మచారిగానే కొనసాగాడు&period; ఇక సువర్చల స్వామివారి ధ్యానంలోనే తన శేష జీవితాన్ని గడిపేస్తుంది&period; వీరిద్దరి ప్రతిమలు ఇక్కడ మనకు గోచరిస్తాయి&period; గర్భాలయం మొత్తంను గ్రానైట్ రాయితో నిర్మించారు&period; ముఖమండపం విశాలంగా ఉంటుంది&period; విమాన గోపురం&comma; మహారాజ గోపురాలతో శోభాయమానంగా ఉంటుంది&period; 40 రోజులపాటు జరిగే మండల దీక్షలు&comma; మండల ప్రదక్షిణాలు&comma; మండల అభిషేకాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు&comma; పొరుగు ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ దేవాలయానికి వస్తుంటారు&period; తాడ్ బండ్ వీరాంజనేయ స్వామిమండల ప్రదక్షిణాలు మరియు పూజల కోసం ప్రత్యేకంగా నలభై రోజులపాటు ఇక్కడే ఉండాలని కోరుకుంటారు&period; భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాకులు పలు సత్రాలను నిర్మించారు&period; సత్రాలతో పాటు భోజనశాలలు తదితర సౌకర్యాలు ఈ మందిరంలో భక్తుల కోసం ఏర్పాటు చేశారు&period; ఈ ఆలయం రజత&comma; బంగారు జూబ్లీ ఉత్సవాలను కూడా జరుపుకుంది&period; ప్రతి మంగళ&comma; శనివారాలలో ఇక్కడ కోలాహలం మాములుగా ఉండదు&period; వేల సంఖ్యలో స్వామివారి దర్శనార్థం తరలివస్తుంటారు&period; భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని రకాల వసతులను విస్తృతంగా ఏర్పాటు చేస్తారు&period; తాడ్ బండ్ వీరాంజనేయ స్వామివాహన పూజకు ఈ ఆలయం బాగా ఫేమస్&period; తక్కువ సొమ్ముతో పెళ్ళి వేడుకలు&comma; ఆధ్యాత్మిక&comma; సామాజిక కార్యక్రమాలకు నిర్వహించుకునేందుకు ఓ కళ్యాణ మండపం కూడా ఉంది&period; కళ్యాణ మండపం అద్దెకు తీసుకున్నవారికి అధిక గదులు కేటాయిస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"jzMzyiOsFn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;specialties-of-bhogeshwaralayam&sol;amp&sol;">&OpenCurlyQuote;భోగేశ్వరాలయం’ ప్రత్యేకతలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;&OpenCurlyQuote;భోగేశ్వరాలయం’ ప్రత్యేకతలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;specialties-of-bhogeshwaralayam&sol;embed&sol;&num;&quest;secret&equals;jVuvC5w206&num;&quest;secret&equals;jzMzyiOsFn" data-secret&equals;"jzMzyiOsFn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"fColv2m8Zr"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;sri-rajarajeswara-swamy-temple&sol;amp&sol;">శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;sri-rajarajeswara-swamy-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;PDiA4NzKat&num;&quest;secret&equals;fColv2m8Zr" data-secret&equals;"fColv2m8Zr" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.

శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.

విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.