ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను తొలగించడం లేదా ఆర్కైవ్ చేయడం ఎలా..?

Instagram

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డిజిటల్ యుగంలో సోషల్ మీడియానే అందరికి సర్వస్వంగా మారిపోయింది&period; అయితే సోషల్ మీడియా&lpar;Social Media&rpar;ను ఉపయోగించే వారు ఎంతో కొంత నైపుణ్యం&comma; టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే బెటర్&period; ఎందుకంటే అప్ డేట్ అవుతున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి&period; ఇందులో ముఖ్యమైనది ఇన్‌స్టాగ్రామ్&lpar;Instagram&rpar; ఇందులో కంటెంట్ గ్యాప్ ఉంది&period; ఈ సమస్యను పరిష్కరించడానికి మిమ్మల్ని ఒకేసారి ఎక్కువ పోస్టులను డిలీట్ చేయడానికి లేదా ఆర్కైవ్ చేయడానికి అనుమతిస్తుంది&period; ఒకేసారి ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌à°²&lpar;Instagram posts&rpar;ను తొలగించడం లేదా ఆర్కైవ్ చేయడం ఎలా ఇప్పుడు తెలుసుకోండి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;technology&sol;is-your-mobile-charging-going-down-quickly&sol;amp&sol;">మీ మొబైల్‌లో చార్జింగ్ త్వరగా తగ్గిపోతుందా&period;&period;&quest;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముందుగా మొబైల్‌లో యాప్‌ని ఓపెన్ చేయాలి&period; స్క్రీన్ కుడి వైపు కింద ఉన్న ఐకాన్ బటన్‌పై క్లిక్ చేసి ప్రొఫైల్‌ను క్రియేట్ చేయాలి&period; తర్వాత మెనూలోకి ఎంటరై కుడి వైపున కింద ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి&period; ఇప్పుడు &OpenCurlyQuote;మీ యాక్టివిటీ’ ఆప్షన్‌లో ఇప్పుడు రెండవ లైన్‌లో &OpenCurlyQuote;ఫోటో మరియు వీడియో’ ఎంపికను ఎంచుకోండి&period; అన్ని పోస్ట్‌లను చూడాలి&period; &OpenCurlyQuote;పోస్ట్’ బటన్‌పై క్లిక్ చేయాలి&period; యూజర్ తొలగించాలనుకుంటున్న పోస్ట్‌లను సెలక్ట్ చేసుకొని ఫిల్టర్ సెలక్షన్ ను క్లిక్ చేయాలి&period; పోస్ట్ పూర్తయిన తర్వాత మీరు పైన కుడి వైపున ఉన్న &OpenCurlyQuote;సెలెక్ట్’ ఎంపికపై క్లిక్ చేయాలి&period; ఇప్పుడు మీరు వినియోగదారు కోరుకునే &OpenCurlyQuote;ఆర్కైవ్’ లేదా &OpenCurlyQuote;డిలీట్’ ఎంపికపై క్లిక్ చేయాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><p class&equals;"MsoNormal"><span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><span lang&equals;"EN-US">&period;<&sol;span><&sol;p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> <&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….