త్వరలో అందుబాటులోకి రానున్న వంద పడకల ఆసుపత్రి…

Hundred bed hospital coming soon

Advertisements

&NewLine;<p>అద్భుతమైనటువంటి రాయచోటి ప్రజల చిరకాల కోరికనైటువంటి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం దాదాపుగా పూర్తి కావడం జరిగింది&period; ఈ నెల 6 వ తేదిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషా పీఎస్ ఆధ్వర్యంలో ప్రారంభం జరగనున్నట్లు అన్నమయ్య జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు&comma; ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు&period; రాయచోటిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పెండింగ్ పనులను మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష&comma; ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు&comma; అన్నమయ్య జిల్లా వైసిపి మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్&comma; ఆసుపత్రి సూపరిటెండెంట్ డేవిడ్ సుకుమార్&comma; సీనియర్ వైద్యులు బండారు కిరణ్ కుమార్&comma; మహేశ్వర రాజు&comma; లక్ష్మి ప్రసాద్ ఇంజనీరింగ్ శాఖ డి ఈ ఈ రాజగోపాల్ రెడ్డి లతో కలిసి వారు పరిశిలించారు&period; ఈ సందర్బంగా 23 కోట్లతో పాటు 40 లక్షల నిధులతో అదనంగా నిర్మిస్తున్న ఐ పి హెచ్ ల్యాబ్ ను 25 లక్షల నిధులతో పూర్తి కావచ్చని ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశిలించి మిగిలిన పెండింగ్ పనులను పూర్తి చేసి రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేందుకు కృషి చేయాలన్నారు&period; ఆసుపత్రి నేమ్ బోర్డు&comma; గ్రీనరి కోసం ఏర్పాట్లు&comma; రోడ్లను వారు పరిసిలించారు&period; ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే పెసంట్లకు వసతులతో పాటు వైద్య సేవలు అందించి ఆయా వైద్యుల గదులను కుడా పరిశిలించి వైద్యులకు కేటాయించిన గదుల స్థితి గతులను వారిని అడిగి తెలుసుకొన్నారు&period; ఆపరేషన్ థియేటర్&comma; ల్యాబ్&comma; లిఫ్ట్&comma; డయాలసిస్ తదితర వాటిని పరిశిలించి మిగిలిన పనులను కుడా త్వరితగతిన పూర్తీ చేసి 6వ తేదీ ప్రారంభం చేయడానికి సిద్దం చేయాలనీ గుత్తే దారులకు సూచించారు&period; ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిధులుగా హాజరుకానున్న ఆంధ్రప్రదేశ్ సిఎం అదనపు కార్యదర్శి కె ధనంజయరెడ్డి ఐఎఎస్&comma; ఎంపి మిథున్ రెడ్డి&comma; శాసన మండలి డిప్యూటి చైర్మన్ జఖియా ఖానం హాజరు కానున్నట్లు వారు తెలిపారు&period; వారి వెంట కౌన్సలర్ అన్నా సలీం&comma; ఎ 1 కాంటాక్టర్ రియాజ్ రెహ్మాన్&comma; ఇతర వైద్యులు&comma; ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.