తెలంగాణ టెన్త్ ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థల విజయం.

Advertisements

<p>తెలంగాణ రాష్ట్ర పదో తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు&period; హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్‌లోని భాష్యం విద్యాసంస్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ రామ్ విద్యార్థులను అభినందించారు&period; ఈసారి ఫలితాల్లో పి&period; శృతి&comma; ఆర్&period; గుణసాయి&comma; శరణ్ రెడ్డి 600కి గాను 595 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు&period; అలాగే వి&period;ఎస్&period;ఎన్&period; శరఘ్న&comma; కె&period;ఎల్&period;à°¡à°¿&period;వి అనురాధ&comma; కె&period; హనీషా 594 మార్కులు సాధించి ప్రతిభ చూపారు&period; మొత్తం 7 మంది విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించగా&comma; 203 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు&comma; 434 మంది విద్యార్థులు 570కి పైగా మార్కులు సాధించడం విశేషంగా నిలిచింది&period; విద్యార్థుల శ్రమ&comma; ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఈ గొప్ప విజయాలు సాధ్యమయ్యాయని సాకేత్ రామ్ తెలిపారు&period; విద్యా విధానంలో సమగ్ర ప్రణాళికతో భాష్యం జైత్రయాత్ర కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..