విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..

Advertisements

<p>విశాఖ ఎక్స్ప్రెస్లో ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు తోటి ప్రయాణికుడు&period; ఆమెకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు&period; విశాఖ నుంచి నడికుడి వస్తుండగా&period;&period;పల్నాడు జిల్లాలో జరిగింది ఈ ఘటన&period; దంపతులు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారు&period; ఐతే మహిళకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు తోటి ప్రయాణికుడు&period; రైలు దిగాక అత్యాచారం గురించి భర్తకు చెప్పడంతో&period;&period;రెంటచింతల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు&period; కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం ఆరా తీస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.