సీఎం రేవంత్‌ను కలిసిన కొత్త డీజీపీ సీవీ ఆనంద్..

Advertisements

<p>సీఎం రేవంత్ రెడ్డిని కొత్తగా నియమితులైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి&period;వి&period; ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు&period; ఈ భేటీ ఐసీసీసీ కేంద్రంలో జరిగింది&period; ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం&comma; అలాగే చట్టవ్యవస్థను కట్టుదిట్టం చేయడం వంటి కీలక అంశాలపై ఇరువురు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం&period;రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది&period; ఇక భవిష్యత్‌లో పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేసి ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయాలని ఈ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..