వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

Advertisements

<p>రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు&period; రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు&comma; విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు&period; నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని&comma; అక్రమాలకు పాల్పడితే లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు&period; విత్తనాల కొరత లేకుండా మే 15 నుంచే స్టాక్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు&period; ఖరీఫ్ 2026 సన్నద్ధతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ సమీక్ష&period;<br &sol;>&NewLine;నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం&period;&period; తప్పు చేస్తే లైసెన్సుల రద్దు తప్పదని హెచ్చరించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కలగానే మిగిలిన సొంతింటి కల..

భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..

గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తెలంగాణ..