నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు – మేరుగ

meruga nagrjuna

Advertisements

&NewLine;<p>లంచం కేసులో నన్ను ఇరికించాలని&comma; నాపై తప్పుడు ఆరోపణలు చేసిన బత్తుల గోవింద్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున &period;&period; బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కు ఫిర్యాదు చేశారు&period; అదేవిధంగా గోవింద్ ను ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period; మీడియా ముసుగులో కొంతమంది వ్యక్తులు నన్ను అప్రతిష్ట పాలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారని&comma; అందువలన నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేరుగ కోరారు&period; మీడియా ముసుగులో ఉన్న ఆ వ్యక్తిని గుర్తించి&period;&period; వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి మేరుగ నాగార్జున ఎస్పీని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"5lwTSKrp3o"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;will-god-forgive-you&sol;amp&sol;">భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;will-god-forgive-you&sol;embed&sol;&num;&quest;secret&equals;TSEJd1GVyB&num;&quest;secret&equals;5lwTSKrp3o" data-secret&equals;"5lwTSKrp3o" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..