నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను ఆకట్టుకున్న గ్యాస్ బెలూన్..

gas ballon

Advertisements

&NewLine;<p>ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సర్కారు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు&period; ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం భవనం పై భారీ బెలూన్ ను ఏర్పాటు చేశారు&period; పట్టణ ప్రజలకు ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలతో వినూత్నంగా గ్యాస్ బెలూన్ ను ఏర్పాటు చేశారు&period; &&num;8216&semi;నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను&&num;8217&semi; అనే నినాదాన్ని ఆ బెలూన్ పై రాశారు&period; ఈనెల 30న గురువారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు దానిపై పేర్కొన్నారు&period; భారీ సైజుతో ఎత్తులో ఉన్న ఈ బెలూన్ అందరిని ఆకట్టుకుంటుంది&period; అలాగే రామగుండం నియోజకవర్గంలోని పట్టణ&comma; గ్రామీణ ప్రాంతాల వద్ద ఓటు హక్కు వినియోగించుకోవాలని విషయంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.