ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట

Advertisements

<p>రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా&period; మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు&period; అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు&period; నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ఈదరపల్లి వంతెన నడిపూడి వంతెనలను కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు&period;ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు కు గజామాల తో స్వాగతం పలికారు ఎమ్మెల్యే ఆనందరావు&comma; కూటమి నాయకులు&period; రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించిందని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు&period; కోనసీమ ప్రాంత రవాణా రంగానికి&comma; రైతాంగానికి&comma; వ్యాపారులకు వంతెనలు ఎంతో మేలు చేకూరుస్తాయని అన్నారు ఎమ్మెల్యే&period;&period; అమలాపురాన్ని ప్రగతి పథంలో నడిపించడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు&period;నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి అమలాపురం రూపురేఖలు మారుస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.