బండి నిలిపితే… టోకెన్ చిరగాల్సిందే

Parking token must be worn

Advertisements

&NewLine;<p>విజయవాడ లో బండి నిలిపితే పార్కింగ్ టోకెన్ చిరగాల్సిందే&&num;8230&semi; వాహనాలు ఎక్కడ కనపడితే అక్కడకు వెళ్లి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు&period; తాజాగా విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ లోని పోస్ట్ ఆఫీస్ వద్ద అనుమతి లేకుండా పార్కింగ్ వసూలు చేస్తూ సీవీఆర్ కెమెరా కు చిక్కారు&period; అదేమిటని ప్రశ్నించగా విజయవాడ లోని ఒక ప్రముఖ వ్యక్తి అండ తోనే ఈ వసూళ్లకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేశారు&period; పలుమార్లు ఈ కేటుగాళ్ళను ఇదే విషయమై వాహనదారులు ప్రశ్నించగా గొడవలకు దిగి వసూళ్లకు పాల్పడుతున్నారు&period; విజయవాడలో ఇలాంటి అక్రమ పార్కింగ్ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలు అనేకం&comma; ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు వాపోతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.