గురువారం రోజు ఇలా చేస్తే మీ కోరికలు ఫలిస్తాయి

Shirdi Saibaba

Advertisements

&NewLine;<p>ప్రపంచవ్యాప్తంగా షిర్డీ సాయిబాబాను పూజించే భక్తులు కోట్ల సంఖ్యలో ఉన్నారు&period; బాబాను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరతాయని చాలామంది భావిస్తారు&period; గురువారం రోజున ఉపవాసం ఉండి సాయిబాబాను పూజించిన వాళ్లకు కోరిన కోరికలు నెరవేరడంతో పాటు పుణ్యం లభిస్తుంది&period; 9 గురువారాలు ఉపవాసం ఉండటం వల్ల మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు&period; గురువారం రోజున తెల్లవారుజామున నిద్ర లేచి ఉపవాసం చేస్తూ బాబాను పూజించాలి&period; గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించి బాబాను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి&period; బాబా విగ్రహాన్ని గంగాజలంతో శుభ్రం చేసి పూజలో పెట్టి పసుపు రంగు వస్త్రం కప్పి ఉంచాలి&period; బాబాను పువ్వులతో అలకరించించి లడ్డూలను నేవేద్యంగా పెట్టి పూజించడం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి&period; సాయిబాబా కథను వినిపించి ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి&period; గురువారం రోజున ఉన్నదానిలో కొంత మొత్తాన్ని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుంది&period; భక్తులు తొమ్మిది గురువారాలు ఉపవాసం చేయడం ద్వారా సాయిబాబా అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు&period; గురువారం రోజున ఐదుగురు పేదలకు అన్నదానం చేస్తే మంచిది&period; ఉపవాస సమయంలో పండ్లు మాత్రమే తీసుకుని దేవుడిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి&period; సాయిబాబా ముందు దీపం వెలిగించి గుడికి వెళ్లి ఒక్కసారి అయినా భోజనం చేయడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి&period; సాయినాథునికి కిచిడీ&comma; పసుపు మిఠాయిలు ఇచ్చి పూజించడం ద్వారా కూడా మేలు జరుగుతుంది&period; ఉపవాసం చేసిన రోజున పండ్లు తీసుకోవడంతో పాటు ఒకపూట భోజనం చేయవచ్చు&period; సాయిబాబా అందరి సంతోషాన్ని కోరుకుంటాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..