ఈ దేవస్థానంలో నిద్రిస్తే సమస్యలు తీరిపోతాయి..!

Kamakshi Devi

Advertisements

&NewLine;<p>నెల్లూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో వున్న జొన్నవాడ శాంత స్వరూపిణిగా కామాక్షి దేవి కొలువై ఉంది&period; కామాక్షి దేవి సన్నిధిలో తమ సమస్యలను చెప్పుకుని మొరపెట్టుకునే భక్తులు ఆ ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయి&period; అమ్మవారి ఆలయ గోపురం లోపలికి ప్రవేశించగానే ముందు ఎడమవైపున వున్న మార్గంలో వెడితే పినాకిని నదికి చేరుకోవచ్చు&period; ఆలయ ప్రవేశ ద్వారంలో దేవి కామాక్షి సన్నిధి వైపు వెళ్లే మార్గంలో రెండు వైపులా శూలాన్ని చేతబూనిన మహిళా ద్వారపాలకులు గోచరిస్తారు&period; లోపలికి వెడితే విశాలమైన లోగిలి&period; దాన్ని దాటి వెడితే ముందుగా కల్యాణ మండపం వస్తాయి&period; కల్యాణ మండపానికి కుడివైపు కామాక్షిదేవి గర్భగుడికి వెళ్లే దారిలో బలిపీఠం&comma; ధ్వజస్థంభం ఉంటాయి&period; ధ్వజస్తంభం ముందు ఒక పెద్ద నంది&comma; దానిపక్కనే చిన్న నంది ఉంటాయి&period; లోపలికి వెళ్లగానే అర్ధమండపంలో చాలా స్తంభాలుంటాయి&period; ఆలయ పురాణం శిల్పాల రూపంలో తెలిసేలా అమర్చారు&period; అర్ధమండపం తర్వాత వరసగా గర్భగుడులు ఉంటాయి&period; మొదటి గర్భగుడిలో లక్ష్మీగణపతి&comma; ఎడమవైపున చిన్న మహలక్ష్మి విగ్రహం ఉంటాయి&period; గర్భగుడిలో మల్లికార్జునస్వామి కొలువై ఉన్నారు&period; చిన్న లింగం&comma; వల్లి&comma; దేవయాని సమేత సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు&period; అఖిల జగత్తును కాపాడే కామాక్షిదేవి ఈ క్షేత్రంలో నిల్చున్నట్టు మనకు దర్శనమిస్తుంది&period; చిరునవ్వుతో ఉన్న ముఖారవిందం&comma; కరుణ భరితమైన నయనాలతో సర్వాలంకారాలతో దర్శనిమిస్తుంది&period; నాలుగు హస్తాలతో ఉన్న అఖిలాండేశ్వరి పై రెండు చేతులలో అంకుశము&comma; పాశము ఉంటాయి&period; కింది రెండు చేతులలో ఒకటి అభయ హస్తంగాను&comma; మరొకటి శరణాగతి పొందమని చూపినట్టు ఉంటాయి&period; ఆ తల్లిని చూడడానికి రెండు కళ్లు చాలవు&period; ఆ దేవి ఎదుట శ్రీ చక్రం స్థాపించిన ఆది శంకరుడు చేత ఒక దండంతో దర్శనమిస్తాడు&period; బయటి ప్రాకారంలో గణపతి&comma; వల్లి&comma; దేవయాని సమేతుడైన సుబ్రహ్మణ్యస్వామి&comma; పసుపు రాసిన ముఖారవిందంతో దుర్గాదేవి చిన్న మండపాలలో దర్శనమిస్తారు&period; దుర్గాదేవి పక్కనే నవగ్రహాలున్నాయి&period; బయటి ప్రాకారంలో భక్తులు వేచి ఉంటారు&period; ఈ క్షేత్ర దర్శనానంతరం బయటికి వచ్చేటప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది&period; ఇక్కడ ప్రతి ఏటా ఏప్రిల్&comma; మే మాసాలలో పదిరోజులపాటు ఉత్సవాలు నిర్వహించబడతాయి&period; ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధికి పెద్దఎత్తున ముత్తయిదువలు చేరుకుని పూజలు చేస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"g5yCGkPEGC"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;if-you-want-to-fulfill-your-dream-of-owning-a-house-go-to-this-temple&sol;amp&sol;">సొంతింటి కల నెరవేరాలి అంటే ఈ ఆలయానికి వెళ్ళండి&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సొంతింటి కల నెరవేరాలి అంటే ఈ ఆలయానికి వెళ్ళండి&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;if-you-want-to-fulfill-your-dream-of-owning-a-house-go-to-this-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;rLwTICr32K&num;&quest;secret&equals;g5yCGkPEGC" data-secret&equals;"g5yCGkPEGC" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"FTy8kelsBC"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;sri-adi-varahaswamy-temple&sol;amp&sol;">శ్రీ ఆది వరాహస్వామి దేవాలయం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీ ఆది వరాహస్వామి దేవాలయం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;sri-adi-varahaswamy-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;C9PJeoHUOt&num;&quest;secret&equals;FTy8kelsBC" data-secret&equals;"FTy8kelsBC" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.