లక్షల విలువ గల అక్రమ మద్యం ధ్వంసం..

Illegal liquor

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడ్డ 31&comma;59&comma;774 రూ విలువగల అక్రమ మద్యాన్ని&comma; కళ్యాణదుర్గం పట్టణ శివారులో జిల్లా సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు&period; కంబదూరు&comma; కుందుర్పి శెట్టురు&comma; బ్రహ్మసముద్రం కళ్యాణదుర్గం అర్బన్&comma; రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు రెండు సంవత్సరాల నుండి 159 కేసుల్లో పట్టుబడిన 2779 లీటర్ల మద్యం&comma; 110 లీటర్ల నాటు సారా ను పట్టణ శివారులో ధ్వంసం చేశారు&period; ఈ అక్రమ మద్యం విలువ 31 లక్షల 51 వేల 774 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!