నేత‌లు కనుసన్నల్లోనే.. అశ్లీల నృత్య ప్రదర్శనలు..

illigal woman dance program

Advertisements

&NewLine;<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా&comma; రామచంద్రపురం మండలం మామిడిగుంట గ్రామంలో అశ్లీల నృత్య ప్రదర్శనలు&period; వైసిపి నాయకుల కనుసన్నల్లో ఐదుగురు యువతులతో తెల్లవారు జామున వరకు సాగిన అశ్లీల నృత్యాలు&period; ద్రాక్షారామ పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో బహిరంగంగా అశ్లీల నృత్య ప్రదర్శనలు జరిగినా ద్రాక్షారామ ఎస్ ఐ ఏమాత్రం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.