ఎస్మా ప్రయోగిస్తే ఏం జరుగుతుందో ఆలోచించుకోండి…

Concerns of Anganwadis

Advertisements

&NewLine;<p>రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం పట్ల అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; కాకినాడ జిల్లా పెద్దాపురంలో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలు 25à°µ రోజుకు చేరుకున్నాయి&period; కనీస వేతనం అమలు చెయ్యాలని&comma; తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే…తమను అత్యవసర సేవల్లోకి తీసుకొస్తూ జీవో ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు&period; తమిళనాడు ఉద్యోగుల పై ఎస్మా ప్రయోగిస్తే ఎం జరిగిందో…రాబోయే రోజుల్లో వైసీపీకి కూడా అదే పరిస్థితి వస్తుందని సీఐటీయూ నాయకులు ఎద్దేవా చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.