తెలుగు రాష్ట్రాలను కలిపే వంతెన ప్రారంభం..

bridge opening

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా నందవరం మండలం నాగులాదిన్నె దగ్గర 42 కోట్లతో నిర్మించిన రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే నాగులాదిన్నె వంతెన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి&comma; ఎమ్మెల్యే చెన్నేకేశావా రెడ్డి&comma; తెలంగాణ రాష్ట్ర అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు&comma; జిల్లా zp చైర్మన్ పాపి రెడ్డి&comma; జిల్లా కలెక్టర్ సృజన&comma; సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లు ప్రారంభించారు&period; అనంతరం మంత్రి బుగ్గనా మాట్లాడుతూ తెలంగాణ&comma; ఆంధ్రప్రదేశ్ ను కలిపే ఈ నాగులాదిన్నె వంతెన&comma; 2009 లో వచ్చిన వరదలో ఈ నాగులాదిన్నె వంతెన కూలిపోవడంతో రాకపోకలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని&comma; ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే చెన్నేకేశవ రెడ్డి పట్టుదలతో ఈ వంతెన పనులు త్వరగా పూర్తి చేయడం జరిగిందన్నారు&period; ఈ వంతెన పూర్తి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"CMBRIb2TMg"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;spa-center-guttu-that-came-to-light&sol;amp&sol;">వెలుగులోకి వచ్చిన స్పా సెంటర్ గుట్టు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వెలుగులోకి వచ్చిన స్పా సెంటర్ గుట్టు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;spa-center-guttu-that-came-to-light&sol;embed&sol;&num;&quest;secret&equals;rPSUd4vjyl&num;&quest;secret&equals;CMBRIb2TMg" data-secret&equals;"CMBRIb2TMg" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"mm4kyQgEfU"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;fatal-road-accident-9&sol;amp&sol;">ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;fatal-road-accident-9&sol;embed&sol;&num;&quest;secret&equals;8JFSYAoRWM&num;&quest;secret&equals;mm4kyQgEfU" data-secret&equals;"mm4kyQgEfU" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్