మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె..

CITUC

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా&comma; రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా చీమకుర్తి మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు ముఖ్యమంత్రి YS జగన్ మోహనరెడ్డి ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని ఈ నెల 26వ తేది నుండి చీమకుర్తి మున్సిపాలిటీ లో నిరవధిక సమ్మె జరుపుతున్నారు&comma; ఇందు వలన చీమకుర్తి వీధులలో పేరుకుపోయిన చెత్త&comma; అసలే కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో ఎక్కడ చెత్త అక్కడే ఉండుట వలన వ్యాధులు ప్రభలే ప్రమాదం పొంచి ఉంది&period; కావున పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చితే&comma; కార్మికులు అండగా నిలిచి గ్రామ ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతారు&period; లేనియెడల సమ్మె ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.