బహిరంగ సభలో చంద్రబాబు

Chandrababu

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో వైసీపీ సినిమాకు ఇంకా వంద రోజులు మాత్రమే మిగిలి ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు&period; కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు గుడుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు&period; కుప్పం నాకు సొంత కుటుంబం లాంటిదని ఈసారి కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు&period; బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రకటించిన &OpenCurlyQuote;సూపర్‌ సిక్స్‌’ హామీలు అమలు చేసే బాధ్యత నాదేనని స్పష్టం చేశారు&period; ప్రతి ఇంటికీ రెండు ఆవులు ఉంటే మంచిదని ఆనాడే చెప్పానని ఆవులు పెంచడం ఏంటని అప్పుడు నన్ను ఎగతాళి చేశారని గుర్తు చేశారు&period; పాడిని ఒక పరిశ్రమగా చేసి&comma; మీ జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు&period; ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు 3వేల రూపాయలు ఇస్తామని తెలిపారు&period; యువత ఇంట్లో కూర్చుంటే మార్పు రాదని 100 రోజులు నా కోసం&comma; మీ కోసం పనిచేస్తే మీ జీవితాలు మార్చే బాధ్యత టీడీపీ &&num;8211&semi; జనసేన తీసుకుంటుందని టీడీపీ అధినేత అన్నారు&period; రాష్ట్రంలో నాలాంటి వాడికే రక్షణ లేకుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు&period; ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోలీసులు ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..