నిరవధిక సమ్మె…

Indefinite strike

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రాజెక్టు పరిధిలో ఎర్రగొండపాలెం లో కనీస వేతనమ 26 వేలు పెంచాలంటూ యర్రగొండపాలెం శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ ఆఫీస్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వించిన అంగన్వాడీలు టీచర్లు&period;&period; జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా కనీస వేతనం 14000 వేళ్ళు ఇస్తానన్న హామీ కూడా మర్చిపోయారు అంటు మాకు జీతాలు పెంచండని ధర్నా నిర్వహించారు&period; అంగన్వాడీ టీచర్ల&comma; పిల్లలకు అమ్మఒడి పథకం అమలు అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు&period; అనంతరం తహసీల్దార్ రవీంద్ర రెడ్డీ కి వినతి పత్రం అందజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.