అమెరికాపై ఘనంగా నెగ్గిన భారత్

India triumphed over America

Advertisements

&NewLine;<p>దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్ల జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది&period; అమెరికాపై 201 పరుగుల తేడాతో నెగ్గింది&period; బ్లూంఫోంటీన్ లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన అమెరికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది&period; దాంతో&comma; మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ అండర్-19 జట్టు పరుగుల విధ్వంసం సృష్టించింది&period; నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది&period; ఓపెనర్ అర్షిన్ కులకర్ణి &lpar;108&rpar; సెంచరీతో మెరిశాడు&period; ముషీర్ ఖాన్ 73&comma; కెప్టెన్ ఉదయ్ సహారన్ 35&comma; ప్రియాన్షు మోలియా 27&comma; సచిన్ దాస్ 20&comma; ఆదర్శ్ సింగ్ 25 పరుగులు చేశారు&period; అమెరికా బౌలర్లలో అతీంద్ర సుబ్రమణియన్ 2&comma; ఆర్య గార్గ్ 1&comma; ఆరిన్ నాద్ కర్ణి 1&comma; కెప్టెన్ రిషి రమేశ్ 1 వికెట్ తీశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.