ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..!

Indigo flight

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా గన్నవరంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది&period; హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ ఓపెన్ కాకపోవడంతో పైలెట్ అప్రమత్తమయ్యారు&period; వెంటనే విమానాన్ని టేకాఫ్ చేసి గన్నవరం విమానాశ్రయం రన్ వే పైన నాలుగు రౌండ్లు చక్కెర్లు కొట్టారు&period; అనంతరం వీలు ఓపెన్ అవడంతో సేఫ్ గా విమానం ల్యాండ్ అయింది&period; అదే విమానంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఉన్నారు&period; విమాన ప్రయాణికులు&comma; అధికారులు ఊపిరి పీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"ZwH4DcmUPm8" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"nB-l-rH92iQ" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.