విద్యుత్ రంగం పై విచారణ – రేవంత్ రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం పై జరిగిన చర్చ వాడీవేడిగా సాగింది&period; ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి&comma; జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది&period; ఫ్రీ కరెంట్ పెటెంట్ కాంగ్రెస్ దే అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు&period; బీఆర్ఎస్ నేతలకు ప్రభాకర్ రావు దోచిపెట్టారన్నారు&period; విద్యుత్ రంగంలో అవకతవకలపై విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు&period; దొంగలు&comma; అవినీతి అంటే భుజాలు తడుముకుంటున్నారన్నారు&period; ఎవరు ఎంత తిన్నారో అంత కక్కిస్తాం వదిలేస్తామా అని అన్నారు&period; టెండర్ లేకుండా పవర్ ప్లాంట్ పెట్టారని ఆరోపించారు&period; బీఆర్ఎస్ 24 గంటల విద్యుత్ ఇచ్చిందనేది పచ్చి అబద్ధమన్నారు&period; యాదాద్రి పవర్ ప్లాంట్‌లో 20వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందన్నారు&period; ఇందులో జగదీష్ రెడ్డి 10వేల కోట్ల రూపాయలు తిన్నారన్నారు&period; దీనికి స్పందించిన జగదీష్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు&period; ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"VUL0gqsGyL"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;maheshwar-reddy-lashed-out-at-brs-leaders&sol;amp&sol;">బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డ మహేశ్వర్ రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డ మహేశ్వర్ రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;maheshwar-reddy-lashed-out-at-brs-leaders&sol;embed&sol;&num;&quest;secret&equals;BXMQNBhIhg&num;&quest;secret&equals;VUL0gqsGyL" data-secret&equals;"VUL0gqsGyL" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"QB2DeXjUTw"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sensational-comments-of-madan-mohan-rao&sol;amp&sol;">మదన్ మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మదన్ మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sensational-comments-of-madan-mohan-rao&sol;embed&sol;&num;&quest;secret&equals;hXbhHUXQDp&num;&quest;secret&equals;QB2DeXjUTw" data-secret&equals;"QB2DeXjUTw" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..