ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Errakota chennakesava Reddy

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తనయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; ఎవరైతే నిజాయితీగా ఉంటూ&comma; ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు&period; అలా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఒక్కరే అన్నారు&period; వచ్చే ఎన్నికల్లో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కచ్చితంగా పోటీ చేస్తారని ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ ఎమ్మెల్యే తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆఫ్రికాలో ఎబోలా కలకలం..

ఇరాన్‌ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు..

తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం..