అయోధ్యకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక..

Intelligence Bureau

Advertisements

&NewLine;<p>యూపీలోని అయోధ్యలో ఈ నెల 22న రామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుండగా&period;&period; ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక హెచ్చరిక జారీ చేసింది&period; అయోధ్యలో ఓ ఉగ్రవాది ఉన్నాడని&comma; పలు ప్రాంతాలతో పాటు రాజకీయ నేతలు&comma; అధికారులపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది&period; దీంతో యోగి సర్కార్ అప్రమత్తమైంది&period; భద్రతను కట్టుదిట్టం చేసింది&period; 10&comma;715 అర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ కెమెరాలతో పాటు యాంటీ డ్రోన్ టెక్నాలజీని సిద్ధం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.

శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు.