అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం

Advertisements

<p>రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో అమెరికాలో రూపొందించిన ఆంక్షల బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు&period; రష్యా నుంచి చమురు&comma; సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును రూపొందించారు&period; రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్&comma; చైనా వంటి దేశాలపై ఈ బిల్లు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది&period; ఈ బిల్లు ప్రకారం రష్యా నుంచి కొనుగోళ్లు జరిపే దేశాలపై భారీ సుంకాలను విధించగల ప్రతిపాదిత ఆంక్షల బిల్లుకు వైట్ హౌస్ మద్దతు తెలిపింది&period; రష్యా చమురు&comma; గ్యాస్&comma; పెట్రోలియం ఎగుమతులలో దాదాపు 70 శాతం వాటా భారతదేశం&comma; చైనాలదేనని ఇటీవల మరణించిన అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ చెబుతుండేవారు&period; ఈ &&num;8216&semi;రష్యా శాంక్షనింగ్ యాక్ట్&&num;8217&semi; బిల్లును గ్రాహమ్ ప్రతిపాదించారు &period;<&sol;p>&NewLine;<p>కాగా&comma; ప్రారంభంలో పేర్కొన్న 500 శాతం సుంకాల ప్రతిపాదనలో కీలక మార్పులు చేశారు&period; రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఐదు దేశాలపై సుంకాల గరిష్ఠ పరిమితిని 100 శాతానికి తగ్గించారు&period; అలాగే కొన్ని మినహాయింపులు&comma; అధ్యక్షుడికి ప్రత్యేక మినహాయింపు అధికారాలు కూడా బిల్లులో చేర్చారు&period; సవరించిన ఈ బిల్లుకు అధికార&comma; ప్రతిపక్ష సభ్యుల నుంచి మద్దతు లభించింది&period; కాగా&comma; ఈ బిల్లు ఇంకా చట్టంగా మారలేదు&period; కాంగ్రెస్‌లో ఆమోదం పొందిన తర్వాతే అమల్లోకి వస్తుంది &lpar;Russia oil imports&rpar;&period; ఈ కొత్త ఆంక్షల బిల్లు అమల్లోకి వస్తే భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై&comma; ఇంధన దిగుమతులపై ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు&period; అయితే బిల్లు ఏ రూపంలో ఆమోదం పొందుతుందనే అంశంపైనే ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.