పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Advertisements

<p>పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు&period; బన్ను జిల్లాలో ఉన్న మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు&period;భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి&period; ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా&period;&period;డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది గాయపడ్డారు&period;గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు&period; పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది&period;ఘటన అనంతరం భద్రతా బలగాలు ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టాయి&period; దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు&period;ఈ ఘటనతో బన్ను జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు&comma; పోలీస్ స్టేషన్లు మరియు కీలక ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.

రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.