ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన జుకర్బర్గ్.

Advertisements

<p>ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపుపై ఎట్టకేలకు మెటా సంస్థ దిగొచ్చింది&period; ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్&period;&period; ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు&period; CSAM&comma; డీప్‌ఫేక్‌ కంటెంట్‌ వ్యాప్తిపై విచారం వ్యక్తం చేసిన మెటా&period;&period; కొన్ని రకాల కంటెంట్‌ను బూస్ట్‌ చేయడానికి భారీగా డబ్బులు తీసుకున్నట్టు ఒప్పుకుంది&period; అంతే కాకుండా తమ ఫ్లాట్‌ఫామ్‌ నిర్వహణలో జరిగిన పొరపాట్లను కూడా అంగీకరించింది&period;<br &sol;>&NewLine;ప్రధాని మోదీకి సంబంధించిన జులై 23 నాటి వీడియోను తొలగించడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మెటాను పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది&period; ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం సహా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మూడు రోజుల అల్టిమేటం జారీ చేసింది&period; ఈ మేరకు దిగొచ్చిన మెటా&period;&period; మోదీని క్షమాపణలు చెప్పింది&period;<br &sol;>&NewLine;ఆగస్టు 5à°¨ మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయెల్ కప్లాన్ నేతృత్వంలోని గ్లోబల్ ప్రతినిధుల బృందం కేంద్ర ఎలక్ట్రానిక్స్&comma; సమాచార సాంకేతిక శాఖ &lpar;MeitY&rpar; అధికారులతో సమావేశమైంది&period; ఈ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు&period; సమావేశంలో మెటా ప్లాట్‌ఫారమ్‌లలో హానికర కంటెంట్ నియంత్రణ&comma; కంటెంట్ పంపిణీ విధానం&comma; వినియోగదారుల భద్రత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలిసింది&period;<br &sol;>&NewLine;ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మెటాకు కీలక సూచనలు చేసింది&period; సోషల్ మీడియా మధ్యవర్తిగా మాత్రమే కాకుండా&comma; ఏ కంటెంట్‌ను ఎవరికీ ఎలా చూపించాలనే విషయంలో కూడా మెటా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటోందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం&period; అలాంటి పరిస్థితుల్లో సమాచార సాంకేతిక చట్టం–2000 కింద మధ్యవర్తులకు లభించే సేఫ్ హార్బర్ రక్షణలు మెటాకు వర్తిస్తాయా అనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేసినట్లు వర్గాలు తెలిపాయి&period; ఈ అంశంపై కూడా సంస్థ ప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తూ&comma; ప్లాట్‌ఫారమ్ నిర్వహణలో జరిగిన తప్పిదాలపై క్షమాపణలు తెలిపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి&period;<br &sol;>&NewLine;ఇటీవలి కాలంలో మెటాపై పలు వివాదాలు తలెత్తాయి&period; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో తాత్కాలికంగా తొలగించబడిన ఘటనపై ప్రభుత్వ వర్గాలు ప్రశ్నలు లేవనెత్తాయి&period; మరోవైపు&comma; మెటా ప్లాట్‌ఫారమ్‌లలో బాలల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన ప్రకటనలు ఉన్నాయనే మీడియా కథనాల నేపథ్యంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా విచారణ ప్రారంభించింది&period;<br &sol;>&NewLine;అయితే&comma; ప్రభుత్వం చేసిన తాజా వ్యాఖ్యలు&comma; సమావేశంలో జరిగిన చర్చలపై మెటా ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు&period; ఈ పరిణామాలు భారతదేశంలో సోషల్ మీడియా సంస్థల బాధ్యతలు&comma; వినియోగదారుల భద్రత&comma; హానికర కంటెంట్ నియంత్రణపై మరింత చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నర్సీపట్నంలో అభివృద్ధి పరుగులు.

మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన బోనాల సంబరాలు.

ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం.