హార్ముజ్ జలసంధిలో భారతీయులున్న నౌకపై ఇరాన్ కాల్పులు.

Advertisements

<p>హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది&period; ఏప్రిల్ 22à°¨ పనామా జెండాతో ప్రయాణిస్తున్న యుఫోరియా నౌకపై ఇరాన్‌కు చెందిన బలగాలు కాల్పులు జరిపినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి&period; ఈ నౌకలో మొత్తం 22 మంది సిబ్బంది ఉండగా&comma; వారిలో 21 మంది భారతీయులు ఉన్నారు&period; కాల్పుల ఘటనలో భారతీయ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని భారత ప్రభుత్వం వెల్లడించింది&period; మొత్తం 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు&period; కాల్పులు జరుగుతున్న సమయంలో సిబ్బంది ప్రాణాలు కాపాడుకునేందుకు నౌకలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్న దృశ్యాలు తాజాగా విడుదలైన వీడియోలో కనిపించాయి&period; ఈ ఘటనతో కీలకమైన హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి&period; ఇదే సమయంలో మరో నౌక ఎపమినోండాస్‌లో ఉన్న ఒక భారతీయ నావికుడు కూడా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.