చైనాలో అద్భుత హైస్పీడ్ రైల్వే హబ్ నిర్మాణం..

చైనాలో అద్భుత హైస్పీడ్ రైల్వే హబ్ నిర్మాణం

Advertisements

<p>నిర్మాణ సామర్థ్యాన్ని చైనా మరోసారి ప్రపంచానికి చాటుకుంది&period; అతి కొద్ది కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌ను నిర్మించింది&period; కేవలం 38 నెలల్లోనే &OpenCurlyQuote;చాంగ్‌‌‌‌‌‌‌‌కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్’ను పూర్తి చేసింది&period; ఈ భారీ ప్రాజెక్టు విజయానికి రోబో ఆర్మీని వినియోగించడమే ప్రధాన కారణమని చైనా అధికారిక మీడియా వెల్లడించింది&period; 66 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌&period;&period; న్యూయార్క్‌‌‌‌‌‌‌‌లోని ప్రసిద్ధ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ టెర్మినల్‌‌‌‌‌‌‌‌ కంటే ఐదు రెట్లు పెద్దది&period; మొత్తం 12 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో&comma; 15 ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లు&comma; 29 ట్రాక్‌‌‌‌‌‌‌‌లు&comma; 8 అంతస్తులతో ఉన్న ఈ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌&period;&period; గంటకు 16 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యం కలిగి ఉంది&period; బిలియనీర్ ఎలాన్ మస్క్ కూడా ఇటీవల ఈ స్టేషన్ నిర్మాణ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది&period; చైనాలోని అతిపెద్ద నగరమైన చోంగ్‌‌‌‌‌‌‌‌కింగ్‌‌‌‌‌‌‌‌లో ఓ భారీ పర్వతాన్ని తొలిచి ఈ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను నిర్మించారు&period; 40 వేల మంది కార్మికులు రాత్రీపగలు పనిచేసి ఈ మెగా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేశారు&period; స్టేషన్‌‌‌‌‌‌‌‌ నిర్మాణంలో 16 వేలకుపైగా టన్నుల బరువున్న స్టీల్‌‌‌‌‌‌‌‌ రూఫ్‌‌‌‌‌‌‌‌ను ముందుగా నేలపై ఫిట్ చేశారు&period; ఆపై హైడ్రాలిక్‌‌‌‌‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ&comma; ప్రత్యేక రోబోటిక్‌‌‌‌‌‌‌‌ క్రేన్లను ఉపయోగించి 57 మీటర్ల ఎత్తులో బిగించారు&period; కొలతల విషయంలోనూ ఇంజనీర్లు పూర్తిగా ఏఐ టెక్నాలజీని వాడారు&period; ఈ రూఫ్‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టే పిల్లర్ల నిర్మాణంలోనూ చైనా ప్రత్యేకతను చాటుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..