న్యూయార్క్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు..

న్యూయార్క్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

Advertisements

<p>అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి&period; ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయం అయ్యాయి&period; పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి&period; కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించింది&period; అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు&period; అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..