ఇరాన్‍కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్.

Advertisements

<p>ఇరాన్&comma; ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి&period; పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి&period; ఈ నేపథ్యంలో రెండు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక హెచ్చరిక జారీ చేశారు&period; ఇరాన్&comma; ఇజ్రాయెల్&period;&period; రెండు దేశాలూ తక్షణమే యుద్ధం ఆపాలని&comma; కాల్పుల విరమణ పాటించాలని కోరాడు&period; ఇప్పటికే శాంతి చర్చలు కొనసాగుతున్నాయని&comma; ఇవి ముగిసిపోయే అవకాశం ఉందని&comma; అతిత్వరలోనే ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు&period; ఇరాన్&comma; ఇజ్రాయెల్ దాడులు చేసుకోవడం ఆపి&comma; చర్చలకు సిద్ధం కావాలని ట్రంప్ సూచించాడు&period; ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గించడానికి తాను ప్రయత్నిస్తున్నానని&comma; అయితే&comma; ఉద్రిక్తతలు తగ్గకపోతే మళ్లీ సైనిక చర్య తప్పకపోవచ్చని ట్రంప్ అన్నారు&period; మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సూచించినట్లు ట్రంప్ చెప్పారు&period; చర్చలు సజావుగా సాగడానికి&comma; శాంతి ఒప్పందం కుదరడానికి నెతన్యాహును ఒప్పించినట్లు ట్రంప్ వెల్లడించారు&period; చర్చలు తుది దశలో ఉన్నాయని&comma; బుధవారం లోపు శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.