ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

Advertisements

<p>ఫిలిప్పీన్స్‌లోని మిండనావ్ ప్రాంతాన్ని భారీ భూకంపం వణికించింది&period; తొలుత 8&period;2 తీవ్రతగా నమోదైన ఈ భూకంపాన్ని తర్వాత కొన్ని అంతర్జాతీయ సంస్థలు 7&period;8 తీవ్రతగా సవరించాయి&period; అయినప్పటికీ ఇది అత్యంత శక్తివంతమైన భూకంపంగా అధికారులు పేర్కొంటున్నారు&period; భూకంపం అనంతరం ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేషియా&comma; తైవాన్&comma; పపువా న్యూ గినియా తదితర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి&period; తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని&comma; ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు&period;భూకంపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా&comma; విద్యుత్&comma; కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది&period; ఇదే సమయంలో భూటాన్&comma; చైనా&comma; భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంప ప్రకంపనలు నమోదవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.