ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

Advertisements

<p>ప్రముఖ వ్యాపార దిగ్గజం&comma; టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు&period; ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ &OpenCurlyQuote;స్పేస్‌ఎక్స్’అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత&comma; ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి &&num;8216&semi;ట్రిలియనీర్‌గా అవతరించారు&period; ఎలాన్‌ మస్క్‌ సంపద సరికొత్త రికార్డు స్థాయికి చేరింది&period; తాను స్థాపించిన రాకెట్ల తయారీ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ షేర్ల లిస్టింగ్‌తో ఆయన వ్యక్తిగత ఆస్తి విలువ లక్ష కోట్ల డాలర్లు దాటేసింది&period; దాంతో ఆయన ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా అవతరించారు&period; కనీసం లక్ష కోట్ల డాలర్ల సంపద కలిగిన వ్యక్తిని ట్రిలియనీర్‌ అంటారు&period; మిగతా సంపన్నులు ఈ ఘనతను సాధించేందుకు మరి కొన్నేళ్లు పట్టవచ్చు&period; ఎందుకంటే&comma; బ్లూంబర్గ్‌ వరల్డ్‌ రిచ్‌ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్న గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్‌ నెట్‌వర్త్‌ 30&comma;400 కోట్ల డాలర్లు&period; అంటే&comma; మస్క్‌ సంపదలో మూడోవంతే&period; అంతేకాదు&comma; ప్రపంచ టాప్‌-5 కుబేరుల్లోని మిగతా నలుగురి కంటే మస్క్‌ సంపదే అధికం&period; తైవాన్‌&comma; ఐర్లాండ్‌&comma; స్వీడన్‌ దేశాల జీడీపీ కంటే కూడా ఎక్కువే&period;<&sol;p>&NewLine;<p>స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసిన వెంటనే స్పేస్‌ఎక్స్ షేర్లు భారీగా పెరగడంతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్ అయ్యారు&period; స్టాక్ మార్కెట్లోకి అలా&comma; స్పేస్‌ఎక్స్ షేర్ల విడుదల మస్క్‌ను ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా నిలబెట్టింది&period;స్పేస్‌ఎక్స్ షేర్లు ఓపెన్ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించి&comma; వెంటనే ఒక్కో షేరు సుమారు 150 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 15వేల రూపాయల ధరకు అమ్ముడయ్యాయి&period; ఆ తర్వాత షేరు à°§à°° వేగంగా 160 డాలర్లకు పెరిగింది&period; స్పేస్‌ఎక్స్ పంచుకున్న అంచనా లిస్టింగ్ à°§à°° 135 డాలర్లకంటే&comma; షేర్లు 160 డాలర్లకు అంటే 18శాతం అధిక ధరకు అమ్ముడవుతున్నాయి&period; షేరు విలువ 160 డాలర్లు దాటడంతో కంపెనీ మార్కెట్‌ విలువ కూడా 2 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించేసింది&period; ఒక దశలో 2&period;30 లక్షల కోట్ల డాలర్లకు చేరింది&period; దాంతో స్పేస్‌ఎక్స్‌లోని మస్క్‌ ఈక్విటీ వాటా విలువ 82&comma;000 కోట్ల డాలర్లు దాటేసింది&period; తన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా వాటా విలువ 28&comma;000 కోట్ల డాలర్లతో కలిపి మొత్తం నెట్‌వర్త్‌ 1&period;1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.