భారత ప్రధానికి స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం.

భారత ప్రధానికి స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం

Advertisements

<p>భారత ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం వచ్చి చేరింది&period; తాజాగా ఆయనకు స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది&period; స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్‌తో ప్రధాని మోదీని గౌరవించారు&period; స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లగ్రిని చేతుల మీదుగా ప్రధాని మోదీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు&period; రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి&comma; ప్రపంచ శాంతికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు&period; తాజా పురస్కారంతో కలిపి&comma; ప్రధాని మోదీ ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి 33 అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకోవడం విశేషం&period; ఈ పురస్కారం కేవలం తనకు దక్కిన గౌరవం కాదని&&num;8230&semi; 140 కోట్లకు పైగా ఉన్న భారత ప్రజల సామర్థ్యానికి&&num;8230&semi; భారత్-స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహ బంధానికి నిదర్శనం అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు&period; ఈ అంతర్జాతీయ గౌరవం ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టను&comma; ప్రధాని మోదీ నాయకత్వాన్ని మరోసారి చాటిచెప్పింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..