జీ7 సమ్మిట్కు హాజరైన మోదీ.

జీ7 సమ్మిట్కు హాజరైన మోదీ

Advertisements

<p>ప్రధాని నరేంద్ర మోదీ&comma; అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరచాలనం చేసుకున్నారు&period; ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు దీనికి వేదికైంది&period; మోదీ&comma; ట్రంప్ దాదాపు 16 నెలల తర్వాత కలుసుకున్నారు&period; జీ7 సదస్సు ఫ్రాన్స్‌లోని ఎవియన్ లెస్ బియాన్స్‌లో ప్రారంభమైంది&period; ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్ ఈ సదస్సుకు నేతృత్వం వహిస్తున్నారు&period; సదస్సుకు హాజరైన ప్రధాని మోదీకి మేక్రాన్ స్వాగతం పలికారు&period; ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా సభ్య దేశాధినేతలు హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా మోదీ&comma; ట్రంప్ కలుసుకుని&comma; షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు&period; కొద్దిసేపు మాట్లాడుకున్నారు&period; అనంతరం సదస్సులో ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు&period; గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ట్రంప్&comma; మోదీ కలుసుకోవడం ఇదే మొదటిసారి&period; అప్పుడు మోదీ అమెరికాలో పర్యటించారు&period; ఇక&comma; నేడు కూడా ట్రంప్&comma; మోదీ మధ్య ప్రత్యేక సమావేశం జరగనుంది&period; ఇరు దేశాధినేతలు కీలక అంశాలపై చర్చిస్తారు&period; ఒకవైపు ఇరాన్ యుద్ధం&comma; అంతకుముందు ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్&comma; మోదీ మధ్య భేటీ జరగడం కీలకంగా మారింది&period; అందులోనూ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ పూర్తిస్థాయి అవగాహనకు రావాల్సి ఉంది&period; జీ7 సదస్సు సందర్భంగా వివిధ దేశాధినేతలు గ్రూప్ ఫొటో తీయించుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..