ఇరాన్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ వార్నింగ్.

Advertisements

<p>ఇరాన్ లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు&period; ఇరాన్‌తో తాము చేసుకోబోయేది కేవలం అవగాహన ఒప్పందమేనని&period;&period; అది ఫైనల్‌ కాదని పేర్కొన్నారు&period; ఒకవేళ అందులోని అంశాలు తనకు నచ్చకపోయినా&comma; ఇరాన్‌ తీరు సరిగ్గా లేకపోయినా&period;&period; ఆ దేశంపై మళ్లీ దాడులు చేస్తామని చెప్పారు&period; G7 సదస్సు నేపథ్యంలో ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ట్రంప్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు&period; మరో రెండు రోజుల్లో అవగాహన ఒప్పందంపై ఇరుదేశాలూ సంతకాలు చేయనున్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి&period;<&sol;p>&NewLine;<p>అమెరికా- ఇరాన్ ఒప్పందంలో భాగంగా పునర్నిర్మాణ నిధుల కింద టెహ్రాన్‌కు 300 బిలియన్ డాలర్లు సమకూర్చే అంశం ఉందని వస్తున్న వార్తలు అవాస్తవమని ట్రంప్ తెలిపారు&period; ఇరాన్‌కు తాము ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదన్నారు&period; తాము పెట్టుబడి పెట్టమని&period;&period;అలాంటి ఫండ్ తమదగ్గర ఏదీ లేదని చెప్పారు&period; ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టాలని గల్ఫ్ దేశాలనూ కోరడం లేదని&period;&period; ఒకవేళ వారు ముందుకొస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు&period; అయితే&period;&period; ఇరాన్‌ ధోరణి ఎలా ఉంటుందో ఒక అవగాహన వచ్చేవరకు కొంతకాలం పాటు ఆ దేశాలు అటువంటి పని చేయకపోవచ్చు అని ట్రంప్ వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..