భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.

భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్

Advertisements

<p>అంతర్జాతీయ వేదికగా భారత్‌ను నిందించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌ మరోసారి భంగపడింది&period; ఐక్యరాజ్య సమితి సమావేశంలో జమ్మూకశ్మీర్‌పై మాట్లాడిన దాయాదికి మన దేశం గట్టిగా బుద్ధి చెప్పింది&period; స్వార్థ ప్రయోజనాల కోసం అరాచక శక్తులను పెంచి పోషించిన పాకిస్థాన్&&num;8230&semi; ఇప్పుడు వాటి కాటుకే బలవుతోందని దుయ్యబట్టింది&period; ఈసందర్భంగా సింధూ జలాల ఒప్పందం రద్దును భారత్‌ ప్రస్తావించింది&period; ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశం&period;&period; సద్భావన&comma; స్నేహంతో కలిగే ప్రయోజనాలను పొందలేదని పేర్కొంది&period; ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సమావేశంలో పాకిస్థాన్‌ ప్రతినిధి మాట్లాడుతూ జమ్మూకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు&period; దీనికి ఐక్యరాజ్యసమితిలోని భారత ప్రతినిధి అనుపమా సింగ్‌ ఘాటుగా స్పందించారు&period; జమ్మూకశ్మీర్‌ ఇప్పటికీ&comma; ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే అని స్పష్టం చేశారు&period; ఇక్కడ పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉందంటే&period;&period; అది భారత భూభాగాలను పాక్ ఆక్రమించుకోవడమే అని&&num;8230&semi; వాటిని తిరిగి ఇవ్వకపోవడమే అని చెప్పారు&period; ఈ భూభాగాల్లో కొన్ని దశాబ్దాలుగా సైనిక బలగాలు అక్రమాలు చేస్తున్నాయన్నారు&period; కనీస స్వేచ్ఛకు నోచుకోక అక్కడి ప్రజలు బుల్లెట్లు&comma; క్రూరత్వాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు&period; ఇటీవల రావల్‌కోట్‌లో జరిగిన విషాదం&period;&period; పాక్‌ దారుణాలకు నిలువెత్తు సాక్ష్యమన్న ఆమె&&num;8230&semi; ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం&comma; వారికి శిక్షణ ఇవ్వడాన్ని ఆ దేశ రక్షణ మంత్రి తమ ప్రభుత్వవిధానంగా చెబుతారని విమర్శించారు&period; అలాంటి దేశం&period;&period; ఇప్పుడు తాము ఉగ్రవాద బాధితులమని వాపోవడం హాస్యాస్పదమన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.