స్విట్జర్లాండ్‌లో ఇరాన్‌, అమెరికా శాంతి చర్చలు.

స్విట్జర్లాండ్‌లో ఇరాన్‌, అమెరికా శాంతి చర్చలు

Advertisements

<p>ఇరాన్‌&comma; అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు స్విట్జర్లాండ్‌లో శాంతి చర్చలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి&period; ఈ కీలక సమావేశాలకు ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌&comma; ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు&period;ఇరుపక్షాల మధ్య చర్చలకు అనుకూల వాతావరణం కల్పించడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది&period; ఈ శాంతి చర్చల్లో పాకిస్థాన్‌&comma; ఖతార్‌ దేశాల ప్రతినిధులు మధ్యవర్తులుగా వ్యవహరించనున్నారు&period;మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ జరుగుతున్న ఈ చర్చలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.