అమెరికాలో గ్రీన్‌కార్డు హోల్డర్లపై కఠిన నిర్ణయం.

అమెరికాలో గ్రీన్‌కార్డు హోల్డర్లపై కఠిన నిర్ణయం

Advertisements

<p>అమెరికాలో డిపోర్టేషన్ నిబంధనలకు మరింత బలం చేకూరేలా యూఎస్ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది&period; నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు బలమైన ఆధారాలు ఉంటే శాశ్వత నివాసితులు&comma; గ్రీన్‌కార్డు హోల్డర్లను కూడా దేశం నుంచి బహిష్కరించవచ్చని స్పష్టం చేసింది&period; అలాగే అలాంటి వ్యక్తులకు అమెరికాలో ప్రవేశాన్ని ఎంట్రీ పాయింట్ల వద్దే నిరాకరించే అధికారాలను ప్రభుత్వానికి సమర్థించింది&period; నకిలీ ట్రేడ్‌మార్క్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చైనా జాతీయుడు&comma; గ్రీన్‌కార్డు హోల్డర్ మక్ చోయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.