భారత్‌ పర్యటనకు రానున్న జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచీ.

భారత్‌ పర్యటనకు రానున్న జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచీ

Advertisements

<p>జపాన్‌ ప్రధానమంత్రి సనాయె తకాయిచీ మూడు రోజుల పర్యటనకు భారత్‌ రానున్నారు&period; జులై ఫస్ట్‌ నుంచి మూడో తేదీ వరకు ఢిల్లీలో వేదికగా భారత్‌ జపాన్‌ 16 à°µ వార్షిక సదస్సు జరగనుంది&period; గత ఏడాది జరిగిన సదస్సు సందర్భంగా భారత్‌కు రావాలంటూ ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించగా&&num;8230&semi; దానికి అనుగుణంగా తకాయిచీ భారత్‌కు రానున్నారు&period; ద్వైపాక్షిక బంధాల బలోపేతంతో పాటు&&num;8230&semi; జాతీయ&comma; అంతర్జాతీయ అంశాలపై రెండు దేశాల పాలకులు అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలవనుంది&period; జపాన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సనాయె తకాయిచీ భారత్‌కు రావడం ఇదే తొలిసారి&period; గత ఏడాది టోక్యోలో జరిగిన సదస్సు తర్వాత ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలోపేతమయ్యాయని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.