పాకిస్తాన్‌లో భారీ పేలుడు..

పాకిస్తాన్‌లో భారీ పేలుడు

Advertisements

<p>వాయువ్య పాకిస్థాన్‌లో ఘోర పేలుడు సంభవించింది&period; లక్కీ మార్వాట్‌ ప్రాంతంలోని ఓ కారులో బాంబు పేలడంతో ఇద్దరు పోలీస్ అధికారులతో సహా ఏడుగురు మృతి చెందారు&period; 35 మందికి గాయాలయ్యాయి&period;<br &sol;>&NewLine;మృతుల్లో మహిళలు మరియు పోలీసులు కూడా ఉన్నారు&period; ఘటనపై పూర్తి వివరాలు ఇంకా అందుకుంటున్నామని అధికారులు వెల్లడించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..