ఐరన్ డోమ్‌పై హెజ్‌బొల్లా దాడి వీడియో విడుదల..

ఐరన్ డోమ్‌పై హెజ్‌బొల్లా దాడి వీడియో విడుదల

Advertisements

<p>ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణవ్యవస్థను హెజ్‌బొల్లా చాకచక్యంగా ధ్వంసం చేసింది&period; దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది&period; ఇజ్రాయెల్‌ ఉత్తర సరిహద్దులో మోహరించిన ఐరన్‌ డోమ్‌ వ్యవస్థను కొన్నాళ్ల క్రితం హెజ్‌బొల్లా లక్ష్యంగా చేసుకొంది&period; దీనిని ధ్వంసం చేసేందుకు ఫస్ట్‌పర్సన్‌ వ్యూ డ్రోన్‌ను ప్రయోగించింది&period; ఈ డ్రోన్లు చాలా చిన్నవిగా ఉండటంతో ఐడీఎఫ్‌ కూడా వీటిని కూల్చేందుకు ఇబ్బందిపడింది&period; ఈ డ్రోన్లకు ప్రత్యేక కేబుల్స్‌ ఉండటంతో&period;&period; ఇజ్రాయెల్‌ జామింగ్‌ టెక్నాలజీకి ఇవి లొంగలేదు&period; ఇలాంటి డ్రోన్‌ ఒకటి ఐరన్‌ డోమ్‌ బ్యాటరీని తాకింది&period; కొన్నాళ్ల నుంచి ఐడీఎఫ్‌ కూడా ఎఫ్‌పీవీ డ్రోన్లతో సమస్యలను తట్టుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది&period; వాస్తవానికి కొన్ని నెలల క్రితమే ఎయిర్‌ డిఫెన్స్‌ చీఫ్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ రాన్‌ కోచవ్‌ డ్రోన్ల ముప్పుపై హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..