గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి ..

గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి

Advertisements

<p>సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా తో సమావేశం కానున్నారు&period; ఇవాళ 8 గంటలకు ఆయన లోక్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌తో సీఎం భేటీ అవుతారని అధికారిక వర్గాలు తెలిపాయి&period; సాధారణంగా జరిగే మర్యాదపూర్వక భేటీ అయినప్పటికీ&comma; ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు&comma; పాలనాపరమైన అంశాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది&period; రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు&comma; పెండింగ్‌లో ఉన్న కీలక ఫైళ్ల గురించి గవర్నర్‌కు సీఎం వివరించే అవకాశం ఉంది&period; రాబోయే అసెంబ్లీ సమావేశాలు&comma; ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే కొత్త బిల్లుల గురించి ప్రాథమికంగా చర్చిస్తారని తెలుస్తోంది&period; ప్రస్తుతం ఈ ఇద్దరి భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..

కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.